బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి గ్రామస్తులు నిర్వహించిన యాగంలో పాల్గొన్న అనంతరం డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు.

ఉత్సాహం నింపి..