Monday, May 20, 2024
HomeతెలంగాణKCR at Gajwel Bus yatra: గజ్వేల్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం

KCR at Gajwel Bus yatra: గజ్వేల్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం

15 రోజులుగా సాగుతున్న బస్ యాత్ర

గజ్వేల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. గత పదిహేను రోజులుగా తమ స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న బస్సు యాత్ర తమ పట్టణం చేరుకోవటం పట్ల ఆనందంతో ఆహ్వానం పలికారు.

- Advertisement -

గజ్వేల్ చేరుకున్న తమ మహా నేతకు మంగళ హారతులతో స్వాగతం పలికి, విజయ తిలకం దిద్దిన గజ్వేల్ మహిళలు బస్సు యాత్రను నర్సాపూర్ దిశగా సాగనంపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అధినేతను చూడడానికి తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ నేతలను పలకరిస్తూ కేసీఆర్ బస్సు యాత్ర ముందుకు సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News