Thursday, July 4, 2024
HomeతెలంగాణKCR: హన్మంత రావుకు పుష్పాంజలి ఘటించిన కేసీఆర్

KCR: హన్మంత రావుకు పుష్పాంజలి ఘటించిన కేసీఆర్

ఓదార్పు..

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నివాసానికి వెళ్లిన కేసీఆర్, ఎమ్మెల్యే తండ్రి, దివంగత హన్మంత రావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు.

- Advertisement -

తండ్రి మరణంతో శోకతప్తులైన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను, వారి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News