Monday, November 17, 2025
HomeతెలంగాణKhammam: పాలేరు జలాశయంలో చేపపిల్లలు విడుదల చేసిన మంత్రి పొంగులేటి

Khammam: పాలేరు జలాశయంలో చేపపిల్లలు విడుదల చేసిన మంత్రి పొంగులేటి

అందరినీ ఆదుకుంటాం..

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపపిల్లలను విడుదల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారీ వరదల వల్ల మత్యకారులు తీవ్రంగా నష్ట పోయారని, మత్యకారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తీరుస్తుందని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చార.

- Advertisement -

ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పేదోడి మొఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. వరదల వల్ల ఇళ్లు పూర్తి గా దెబ్బతిన్న వారికి త్వరలోనే ఇళ్లు ఇస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పొంగులేటి స్థానికులకు మాట ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad