Sunday, October 6, 2024
HomeతెలంగాణKomatireddy in Yashoda: అనారోగ్యంతో యశోదలో కోమటిరెడ్డి

Komatireddy in Yashoda: అనారోగ్యంతో యశోదలో కోమటిరెడ్డి

యశోదలో కోమటిరెడ్డికి చికిత్స

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు- సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News