Sunday, November 16, 2025
HomeతెలంగాణKondamallepalli: పువ్వులనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

Kondamallepalli: పువ్వులనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

అటుకుల బతుకమ్మ

కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలోని సాయి ప్రకర్ష ఓకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం రోజున అటుకుల బతుకమ్మ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆకాడమిక్ సలహాదారు కె. మల్లికార్జున్ మాట్లాడుతూ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా నేటికీ మహిళ వివక్షతకు గురైతే ఉన్నదని అన్నారు. ఆడపిల్లల్ని పుట్టనిద్దాం బ్రతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనే ఉద్దేశ్యంతోనే సాయి ప్రకర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామావత్ రంజీ, కళాశాల లెక్చరర్ రామావత్ రామ, రామావత్ పాండు, గణేష్ సార్, రామేశ్వరి మేడం, స్వప్న మేడం, ఎస్.ఎఫ్.ఐ మండల అధ్యక్షుడు నెర్లపల్లి జై చరణ్,కొర్ర దినేష్,జె చరణ్,శివ, రజిత, సోని, వెన్నెల విద్యార్థిని విద్యర్థులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad