Saturday, October 5, 2024
HomeతెలంగాణKondurgu: అంజయ్య యాదవ్ తోనే అభివృద్ధి సాధ్యం

Kondurgu: అంజయ్య యాదవ్ తోనే అభివృద్ధి సాధ్యం

కందుర్గులో బీఆర్ఎస్ హవా

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కొందుర్గు ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా సాగింది. కొందుర్గు మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. గంట్ల బంటి, భీమరం కృష్ణ, పోమాల రత్నయ్య, గంట్ల రత్నయ్య, జిల్లెల్ల చిన్న ప్రసాద్, తంగేళ్లపల్లి ఎల్లప్ప, మఠంకాడి వెంకటయ్య, మీరాపురం కృష్ణ, గంట్ల భాస్కర్, పోమాల దావీదు, పోమాల బాబురావు, మన్మారి నర్సింలు, పోమాల రాజు, మన్మారి నర్సయ్య, బొరిగే సామెల్ ,తూర్పు శ్రీకాంత్, గోరుబావి ప్రవీణ్, తొంట నిక్కి, బొజ్జిగారి సందీప్, చౌడపురం సందీప్, బొరిగే సుదర్శన్, జిల్లెల్ల కార్తీక్, గుడిసె రిక్కి, కాడిగళ్ళ పండు, మాలకుంట్ల అవినాష్, సంపత్, జిల్లెల్ల పండు, మాలకుంట్ల కిషోర్, బోరుగే శ్రీకాంత్, గుడిసె రింట్టు, పోమాల రాజీవ, జిల్లెల్ల నాని, భోగం వినోద్, బోరిగే స్టీఫెన్, కాడిగళ్ళ ప్రభు, దుర్గని చంద్రపాల్, మఠంకాడి జీవన్, నస్కంటి శివ, గుండ్ల కాడి రవి, గుండ్ల కాడి మల్లేష్, గుండ్లకాడి సంతోష్, గుండ్లకాడి శ్రీను, కూచూరి శ్రీకాంత్, బేగరిఅశోక్, కూచూరి రమేష్, భోగం వినోద్, జిల్లెల్ల నరేష్, బొరిగే ప్రవీణ్, జిల్లెల్ల పండు, భీమారం భీమయ్య, రామగల్ల అంజయ్య, బొజ్జిగారి రాజు, గుండ్లకాడి శ్రీను, బొరిగే సలమోన్, కుంటోళ్ల రాజు, జిల్లెల్ల నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News