Wednesday, October 23, 2024
HomeతెలంగాణKTR in Irani cafe: ఇరానీ కేఫ్ లో కేటీఆర్

KTR in Irani cafe: ఇరానీ కేఫ్ లో కేటీఆర్

టీ టైం..

నాంపల్లిలోని ఓ ఇరానీ కేఫ్‌లో సందడి చేసిన మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి. నాంపల్లి లోని కోర్టు క్యాంటీన్ లో ఉస్మానియా బిస్కట్లు, ఇరానీ ఛాయ్ టేస్ట్ చేసిన కేటీఆర్. నాంపల్లిలో పలు షాప్ లకు వెళ్లి సందడి చేసిన కేటీఆర్. కేటీఆర్ తో సెల్పీ తీసుకున్న జనం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News