Sunday, September 8, 2024
HomeతెలంగాణKTR in Kukatpally: కూకట్పల్లి రామాలయంలో కేటీఆర్

KTR in Kukatpally: కూకట్పల్లి రామాలయంలో కేటీఆర్

కల్యాణంలో..

శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్పల్లిలోని ప్రముఖ ప్రాచీన సీతారామచంద్రస్వామి రామాలయంలో జరిగిన శ్రీరామనవమి సంబరాలలో కేటీఆర్ పాల్గొన్నారు.

- Advertisement -

ఆలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్నారు. కేటీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఇతర పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News