Monday, November 17, 2025
HomeతెలంగాణKuna Srisailam Goud met Thummala: మంత్రి తుమ్మలని కలిసిన కూన శ్రీశైలం

Kuna Srisailam Goud met Thummala: మంత్రి తుమ్మలని కలిసిన కూన శ్రీశైలం

కాంగ్రెస్ లోకి కూనను స్వాగతించిన మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ని మినిస్టర్ క్వార్ట్రర్స్ లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూన శ్రీశైలం గౌడ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హర్షం వ్యక్తం చేసారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad