Monday, November 17, 2025
HomeతెలంగాణLingamanthula Jathara: ప్రారంభమైన తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర లింగమంతుల

Lingamanthula Jathara: ప్రారంభమైన తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర లింగమంతుల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద జాతర పెద్ద గట్టు లింగమంతుల జాతరలో స్వామిని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. సబ్బండ వర్గాల ప్రజల జాతరగా పెద్దగట్టు జాతర తెలంగాణలో ప్రఖ్యాతిగాంచింది. యాదవులు కొంగుబంగారం లింగమంతుల స్వామి జాతర అంటూ మంత్రులు గుర్తుచేసుకున్నారు. సమ్మక్క సారక్క తరవాత ఈ జాతరకే రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad