Friday, September 20, 2024
HomeతెలంగాణMaharashtra guests: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మహారాష్ట్ర అతిథులు

Maharashtra guests: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మహారాష్ట్ర అతిథులు

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మహారాష్ట్ర నుంచి అతిథులు హాజరవుతున్నారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని చూసేందుకు మహారాష్ట్ర అకోలా పట్టణం నుంచి స్వచ్చందంగా తరలి వచ్చారు అంబేడ్కర్ అభిమానులు. వారికి సోమాజిగూడ జయ గార్డెన్స్ లో బస ఏర్పాట్లు చేసిన బీఆర్ ఎస్ నాయకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News