Thursday, July 4, 2024
HomeతెలంగాణMallapur: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

Mallapur: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆఫీస్ ప్రారంభించిన సంజయ్

మల్లాపూర్ మండలంలోని పాత దామరాజు పల్లి గ్రామంలో బీ ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సుతారి రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ లు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సుతారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News