Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి

Mallapur: ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి

మల్లాపూర్ మండల పరిసరప్రాంత గ్రామలలో అకాల వర్షాలు. వడగల్ల వానతో నష్టపోయిన.. వరి, మామిడి, నువ్వులు పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఏవో కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు . వరికి ఎకరానికి 25,000/- రూలు నువ్వు పంటలకు 5000/-రూలు మామిడికి 25,000/-రూలు నష్ట పరిహారాన్ని ఇవ్వాలని, ఫసల్ బీమా ని అమలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరుపున జగిత్యాల్ జిల్లా ఉపాద్యాక్షులు కాసారం భూమారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇట్టి కార్యక్రమం లో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad