Saturday, May 18, 2024
HomeతెలంగాణMallapur: విజయవంతంగా జీవన్ రెడ్డి నామినేషన్

Mallapur: విజయవంతంగా జీవన్ రెడ్డి నామినేషన్

కార్యక్రమంలో పాల్గొన్న వారికి సుజిత్ రావు థాంక్స్

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంకు తరలివచ్చి నామినేషన్ కార్యక్రమం, బహిరంగ సభని విజయవంతం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డిపై నమ్మకంతో ఎంపి అభ్యర్తిత్వాన్ని ఇచ్చిందని, ఇదే ఉత్సాహంతో జీవన్ రెడ్డి గెలుపు కోసం రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, బీజేపీ, బి ఆర్ యస్ అభ్యర్థుల ఓటమితో ఇరు పార్టీలకు గుణపాఠం తెలిపి, జీవన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News