Friday, April 18, 2025
HomeతెలంగాణMallapur: నవోదయలో సీటు సాధించిన కేరళ స్కూల్ విద్యార్థి

Mallapur: నవోదయలో సీటు సాధించిన కేరళ స్కూల్ విద్యార్థి

అభినందనల వెల్లువ

నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షలో కేరళ హై స్కూల్ కొత్త ధాంరాజ్ పల్లి విద్యార్థి బద్దం అంజి రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు. నవోదయలో సీటు సాధించిన అంజి రెడ్డిని కేరళ హై స్కూల్ పాఠశాల కరస్పాడెంట్ సి.బి. అనిల్ సింగ్ అభినందించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థికి సీటు రావడం చాలా సంతోషకరం అని అనిల్ సింగ్ అన్నారు. నవోదయలో సీటు రావడం పట్ల అంజి రెడ్డికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News