Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: సీఎంగా రేవంత్, కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

Mallapur: సీఎంగా రేవంత్, కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్స్

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . రేవంత్ రెడ్డి సీఎం కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా రేవంత్ కు ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బద్దం. సుధాకర్ రెడ్డి, నాయకులు పన్నాల. నారాయణ రెడ్డి, బద్దం. శంకర్, లోక ప్రతాప్, సురకంటి కమలాకర్, గడ్డం. నరేష్, సరసాని. రాజరెడ్డి, కొండయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News