Sunday, June 22, 2025
HomeతెలంగాణMallapur: సంజయ్ మీద అభిమానాన్ని చాటుకున్న రేగుంట నాయకులు

Mallapur: సంజయ్ మీద అభిమానాన్ని చాటుకున్న రేగుంట నాయకులు

తమ ప్రియమైన డాక్టర్ కోసం.,

కోరుట్ల నియోజకవర్గ బీ ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీద అభిమానంతో రేగుంట బీ ఆర్ యస్ పార్టీ నాయకులు నామినేషన్ కోసం ఇరవై ఒక్కవేయి రూపాయలను అందజేశారు.
నియోజకవర్గ ప్రజలకి డిస్కౌంట్ల డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తూ యువత స్వయం కృషితో ఎదిగేందుకు తగిన శిక్షణను ఉచితంగా అందిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంజయ్ ఎమ్మెల్యే గా గెలువాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రేగుంట, మల్లాపూర్ మండల బీ ఆర్ యస్ నాయకులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News