Monday, June 23, 2025
HomeతెలంగాణMallapur: సోమన్నగుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Mallapur: సోమన్నగుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక సోమేశ్వర కొండకు మహర్దశ రానుంది. దశాబ్దాల నుండి ప్రజల భక్తుల కోరిక మేరకు ఘాట్ రోడ్ నిర్మాణానికి ఆర్ అండ్ బి శాఖ నుంచి 10 కోట్ల నిధులు మంజూరైనట్లు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. త్వరిగతిన రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనట్లు పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కృషిచేసిన సీఎం కేసీఆర్ కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News