Sunday, December 8, 2024
HomeతెలంగాణMallapur: చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Mallapur: చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఫ్రెండ్షిప్ డే రోజు..

చిన్ననాటి మిత్రుని కుటుంబానికి కొత్త దాంరాజ్ పల్లి ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన 2006-07 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అండగా నిలిచారు. పాత దాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన మారంపల్లి శ్రీనివాస్ 2013 లో మరణించాడు. చిన్ననాటి మిత్రుని జ్ఞాపికగా స్నేహితుల దినోత్సవం రోజున శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

- Advertisement -

వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులకు 30,000 వేల రూపాయలను అందజేశారు. 2006-2007 బ్యాచ్ చెందిన అందరి సహకారంతో ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాటిపెల్లి రాజేందర్, బద్దం హరీష్, పనస స్వామి, పెండం జగదీష్, బండి రాజులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News