Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: వండర్ బుక్ అఫ్ రికార్డ్ లో చిన్నారి అద్విఖ

Manchiryala: వండర్ బుక్ అఫ్ రికార్డ్ లో చిన్నారి అద్విఖ

నాలుగు నిమిషాల వ్యవధిలో 189 దేశాల పేర్లు వాటి కరెన్సీలను గుర్తించి, పఠించడం ద్వారా అద్భుతమైన రికార్డును సృష్టించింది రికార్డు సృష్టించింది ఓచిన్నారి. వెంకట ఆధ్విఖ సాధించిన ఈ ఘనతతో ఆమె పేరు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ భారతదేశ ప్రతినిధి బింగి నరేంద్ర గౌడ్ చేతుల మీదుగా హైదరాబాద్ పట్టణంలోని మలక్ పేట్ లోని ఇంటర్ నేషనల్ బుక్ అఫ్ రికార్డ్ కార్యాలయంలో అవార్డు, ప్రశాంశ పత్రాన్ని అద్విఖ అందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News