Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: వడగండ్ల వర్షాలకు నిరాశ్రయులకు రెడ్ క్రాస్ చేయూత

Manchiryala: వడగండ్ల వర్షాలకు నిరాశ్రయులకు రెడ్ క్రాస్ చేయూత

.ఈ మధ్యకాలం కురుస్తున్న వడగండ్ల వర్షాలకు జిల్లాలోని జైపూర్ మండలం, బెజ్జాల గ్రామంలో ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులై ఆశ్రయం కోల్పోయిన బాధిత కుటుంబాల రైతులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో మంచిర్యాల వారు తార్పలిన్ షీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, కోశాధికారి పడాల రవీందర్, మేనేజింగ్ కమిటీ సబ్యులు వి.మధుసూదన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, కే.సత్యాపల్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News