సమ్మక్క సారక్క జాతర మూడవ రోజుకు చేరుకుంది. మరోవైపు మేడారంకు భక్త జనం అశేషంగా తరలి వస్తుండటంతో ఈ ప్రాంతమంతా భక్త సునామీగా మారింది. భక్తుల కోలాహలంతో మేడారం పరిసర అటవీ ప్రాంతం జనసంద్రంగా మరిపోయింది.
మూడవ రోజు పోటెత్తిన భక్తులు