జలసౌదలో రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు నీరు పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ నీటి పారుదల శాఖ ఈ.ఎన్ సి మురళీధర్ రావు ఈఎన్సీలు, సీఈలు ఉన్నతాధికారులు.