Saturday, October 5, 2024
HomeతెలంగాణMiryalaguda: ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభం

Miryalaguda: ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభం

మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ లో శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ విజయసింహ రెడ్డి, తదితరులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News