Saturday, October 5, 2024
HomeతెలంగాణMiryalaguda: గుత్తా, నల్లమోతు శివరాత్రి పూజలు

Miryalaguda: గుత్తా, నల్లమోతు శివరాత్రి పూజలు

మహా శివ రాత్రి పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం వాడపల్లి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి.
అనంతరం ఇండియా సిమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, అన్నదానం కేంద్రాలను గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభోత్సవం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News