కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు.మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు.సీఎంను కలిసిన వారిలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
Kavvampally met Revanth: సీఎంను కలిసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాంగ్రెస్ లోకి కవ్వంపల్లి ?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


