Sunday, September 8, 2024
HomeతెలంగాణSatish Kumar: హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే

Satish Kumar: హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే

హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

చిగురు మామిడి మండలంలో బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి అధ్యక్షతన పదిహేనవ ఆర్థిక సంఘం మండల నిదుల నుండి సైడ్ డ్రైనేజ్ అంబేద్కర్ భవనము నుండి కొంకట రాజుయ్య ఇంటి వరకు (200,000/-) రెండు లక్షల నిధులు కేటాయించినారు, కుతాటి ఎల్ల ఇంటి దగ్గర ఐమాక్స్ లైట్. ఒక లక్ష రూపాయల 1,00,000/.కేటాయించారు. ZPHS బొమ్మనపల్లి పాఠశాలకు బాత్రూం, నీరు వంటి సదుపాయాలకు లక్ష రూపాయలు (100000/-) కేటాయించారు. అదే విధంగా గ్రామం నుండి (4,00,000/-) నాలుగు లక్షల రూపాయలు సైడ్ కాలువ నిర్మాణం కోసం, చట్ల రాజయ్య ఇంటి నుండి దరిపెల్లి బాలయ్య ఇంటివరు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి సర్పంచ్ కేటాయించారు.

- Advertisement -

ఈ కార్యక్రమములో పాల్గొన్న వారు ఎంపిటిసి మిట్టపల్లి మల్లేశం ఉప సర్పంచ్ పెండెల శారద సదానందం వార్డు సంఖ్యలు వీరగోని విజ్జగిరి మేడుదుల కొమురయ్య పెండాల ప్రభ యువకులు మిట్టపల్ల భరత్, సన్ని, బన్ని, అవినాష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News