Friday, September 20, 2024
HomeతెలంగాణMusthabad: ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Musthabad: ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏళ్ల బాల్రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఎడ్ల బాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వాదాన్ని గడప గడపకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. వీరు ఆయుర్ ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో చేయాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,దుబ్బాక రాజు, గన్నె భాను, సడిమెల బాలయ్య, రంజాన్ నరేష్, తాళ్ల విజయ రెడ్డి, శివ, తాడేపు శ్రీనివాస్, దీకొండ దశరథం, శ్రావణ్, వంశీ, రాజేందర్, బన్నీ, ప్రవీణ్, భాను, యశ్వంత్, కళ్యాణ్, ప్రశాంత్, కార్తీక్, వంశీ, మారుతి,తరుణ్, నవీన్, చరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News