Friday, April 4, 2025
HomeతెలంగాణNagar Kurnool: జూనియర్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు శెభాష్

Nagar Kurnool: జూనియర్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు శెభాష్

సింగోటం బ్రహ్మోత్సవాలలలో జూనియర్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు చాలా విలువైన సేవలు అందించారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు సేవలందించారని జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరి రమేష్ రెడ్డి అభినందించారు. రెడ్ క్రాస్ ఛైర్మెన్ డా.కె. సుధాకర్ లాల్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలతో 50మంది యూత్/జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చి అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సింగొటం గ్రామంలో ఈ నెల జనవరి 17వ తేదీ నుండి మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News