Saturday, February 15, 2025
HomeతెలంగాణNew DGP Jitender: తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

New DGP Jitender: తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు.  1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. కాగా తెలంగాణలోని నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా తొలుత విధులు నిర్వర్తించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News