Monday, November 17, 2025
HomeతెలంగాణNew Nizam: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి

New Nizam: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరు

చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

- Advertisement -

నిజాం కుటుంబీకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 9వ నవాబుగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రౌనంగ్ యార్ ఖాన్ ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad