Thursday, April 18, 2024
HomeతెలంగాణLegal notice to NVSS Prabhakar: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై పరువు నష్టం దావా

Legal notice to NVSS Prabhakar: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై పరువు నష్టం దావా

రెండు రోజుల్లో ఆధారాలు చూపకపోతే..

బీజీపీ నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు లీగల్‌ నోటీసు పంపిన కాంగ్రెస్‌ ఇటీవల దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ది పొందినట్లు ఆరోపణలు చేసిన ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఏలాంటి ఆదారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై స్పందించిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి….రెండు రోజులల్లో ఆధారాలు చూపించాలి డిమాండ్ చేసిన దీపాదాస్‌ మున్షీ ఒకవేళ ఆధారాలు చూపించనట్లయితే…..రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించిన దీపాదాస్‌ మున్షీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News