హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి సోమవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాడి కౌశిక్ రెడ్డిని కెసిఆర్ అభినందించి ఆశీర్వదించారు. అధికారులు తనకు అందించిన ఎమ్మెల్యే నియామక పత్రాన్ని కౌశిక్ రెడ్డి కెసిఆర్ కు అందించి ఆయన చేతుల మీదుగా తిరిగి తీసుకున్నారు.
Kaushik Reddy met KCR: కెసిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ లో ఈటలను ఓడించిన కౌశిక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


