మున్నూరుకాపు ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు గాంధీభవన్లో గౌరవ ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. మున్నూరుకాపుతో పాటు వివిధ కులాలకు సంబంధించి 16 ఫెడరేషన్లు ఏర్పాటు చేసినందుకు బీసీ వర్గాల తరపు నుండి ముఖ్యమంత్రికి, బీసీ సంక్షేమ సంఘ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, శాసన సభలో మున్నూరుకాపు ఫెడరేషన్ కోసం ప్రశ్నించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, కృతఙ్ఞతలు తెలిపారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో అశోక్ తేజ, పలుగుల శ్రీనివాస్, అల్లం భాస్కర్ దాదాపు 150 మంది మున్నూరు కులస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసారు.