Monday, November 17, 2025
HomeతెలంగాణPalakurthi: మంత్రి ఎర్రబెల్లి పాదయాత్ర

Palakurthi: మంత్రి ఎర్రబెల్లి పాదయాత్ర

జనగామ జిల్లా, పాలకుర్తి నియోజవర్గ కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ ప్రసిద్ది గాంచిన పుణ్య క్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేశారు. అధికారులకు సూచనలు చేస్తూ ఇంటింటికి పాదయాత్ర చేస్తు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారం వున్న ఇండ్లకు ఫైన్లు వేస్తూ… కార్యకర్తలతో కాలినడకన కలియ ఎర్రబెల్లి తిరిగారు. రోడ్లపై చెత్త చెదరాలు వేయొద్దని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వ్యాపారస్తులకు, ప్రజలకు జరిమాన విధించాలని సర్పంచ్ కార్యదర్శి కి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad