Tuesday, September 17, 2024
HomeతెలంగాణPalakurthi: కోతి వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే యశస్విని పరామర్శ

Palakurthi: కోతి వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే యశస్విని పరామర్శ

అండగా మేముంటామని..

పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డ్ సభ్యులు కోతి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా, వారి ఇంటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్య పడవద్దని, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీ. సోమేశ్వర్, గ్రామ మాజీ సర్పంచ్ సోమన్న, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి సత్తిరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్, గ్రామ యూత్ అధ్యక్షులు రాము, పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి,మాజీ సర్పంచ్ నిర్మల చంద్రబాబు, PACS డైరెక్టర్ ముస్కు కేశవ రామ్, బాబు, యాక చారి, అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News