Friday, April 4, 2025
HomeతెలంగాణPaleru: BRS జెండా ఆవిష్కరణ

Paleru: BRS జెండా ఆవిష్కరణ

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు మండల MPP వజ్జా రమ్య. నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి మండల సెక్రెటరీ వెన్నబోయిన శ్రీను, రైతు సమన్వయ అధ్యక్షులు శాఖమూరి సతీష్ గారు, వైస్ఎంపీపీ పతానపు నాగయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీష్,టౌన్ అధ్యక్షుడు వంగవీటి నాగేశ్వరరావు గారు,MPTC శీలం వెంకటలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు ఎండి వాజీద్, వార్డు సభ్యులు కొండ కనక ప్రసాద్,కందరబోయిన భాను ప్రసాద్, మార్కెట్ మాజీ డైరెక్టర్ బచ్చలకూరి శ్రీను,సంపత్ గారు,సోషల్ మీడియా అధ్యక్షుడు మాదాసు ఆదాం, మండల నాయకులు వజ్జా శ్రీనివాస్, మాజీ వార్డ్ నెంబర్లు కైలాస్ వెంకటేశ్వర్లు, పిట్టల వెంకన్న, కొటారు ప్రసాదు, SK కాలిద్, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News