Friday, April 4, 2025
HomeతెలంగాణPatnam Mahindar: బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్సీ

Patnam Mahindar: బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్సీ

దూకుడు తగ్గలేదు, మండల్ లో ఎదురులేని మనిషి

బషీరాబాద్ మండల కేంద్రంలో కోపరేటివ్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్టణ మహేంద్ర రెడ్డి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మండల కేంద్రంలోని దూకుడు తగ్గలేదని, మండల్ లో ఎదురులేని మనిషివన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మనదే మనమే గెలుస్తామని అన్నారు. కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ మీ వెంట మేముంటామని ఆయనకు గుర్తు చేశారు. కోపరేటివ్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎంపీపీ కరుణ కి ఇరువురికి శాలువాల పూలమాలతో శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు, ఎంపిటిసిలు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, పలువురు పాల్గొని ఆయనకు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News