ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసిన బీఆరెస్ కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి.

సీఎం నివాసంలో భేటీ