Friday, April 4, 2025
HomeతెలంగాణMalyala: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

Malyala: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

ఫ్రీ బస్ జర్నీకి థాంక్స్

రేవంత్ రెడ్డి ఫోటోకు అప్పుడే పాలాభిషేకాలు మొదలయ్యాయి. తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మల్యాల మండలంలోని వివిధ గ్రామాల మహిళా సంఘాల ఉద్యోగులు, సభ్యులు. అనంతరం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు స్థానిక సెర్ప్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు అంజలి, సెర్ప్ విఓఏల ప్రతినిధులు రజిని, శ్యామల, పుష్పలత, సుమలత, అకౌంటెంట్ సరిత మండలంలోని వివిధ గ్రామాల సంఘాలకు చెందిన విఓఏలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News