Sunday, October 6, 2024
HomeతెలంగాణPJR death anniversary: పీ జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ ఘన నివాళి

PJR death anniversary: పీ జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ ఘన నివాళి

పీజేఆర్ కు పుష్పాంజలి

మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ.ఎంపీ వి హనుమంతరావు నాయకులు నిరంజన్, కుమార్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News