ప్రజా పాలన…ప్రజా విజయోత్సవాలలో భాగంగా.. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మేళాను సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు, ఎమ్మెల్సీ ఇతర ప్రజాప్రతినిధులతో కలసి సందర్శించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హరీష్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావిణ్య, సత్య శారద, సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి ఎస్ జగన్ తదితరులు పాల్గొన్నారు.