Friday, April 4, 2025
HomeతెలంగాణPonguleti Srinivasa Reddy: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనన్న

Ponguleti Srinivasa Reddy: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనన్న

మంత్రి పొంగులేటికి అభినందనలు

అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజార్టీతో విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా గార్ల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో పాటుగా మెమొంటోను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జడ్పిటిసి జాటోత్ జాన్సీ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకటరెడ్డి బుడాన్ రమేష్ సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News