Monday, January 19, 2026
HomeతెలంగాణPrakash Goud: బిజీగా శంషాబాద్ ఎమ్మెల్యే

Prakash Goud: బిజీగా శంషాబాద్ ఎమ్మెల్యే

స్థానిక కార్యక్రమాల్లో శాసనసభ్యుడు

శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను, ENT హాస్పిటల్ ను ప్రారంభించిన రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News