తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు జల్లపల్లి నరేందర్. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సందర్భంగా ముఖ్యమంత్రికి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిలపల్లి నరేందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను నాయకులను కలుపుకొని భారీ మెజార్టీతో చేవెళ్ల పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి జలపల్లి నరేందర్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు పార్టీలో ప్రాముఖ్యత ఉంటుందని నా మించిన ప్రజలు కార్పొరేషన్ పదవులు కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకే ఈ సందర్భంగా కార్యకర్తలను దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.