Friday, September 20, 2024
HomeతెలంగాణRamagundam CP: చదువు ద్వారానే ఏదైనా సాధ్యం:రెమా రాజేశ్వరి

Ramagundam CP: చదువు ద్వారానే ఏదైనా సాధ్యం:రెమా రాజేశ్వరి

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల జోన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహన్ రెడ్డి, పెద్ద పల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాన్నారు రెమా రాజేశ్వరి. ఇబ్బందులెదురైతే ధైర్యంగా వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని.. అమ్మాయిలు ప్రలోభాలకు, ఆకర్షణకు గురై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని రెమా వివరించారు.

- Advertisement -

మహిళలు మహిళలకు తోడుగా ఉండాలని.. అనవసరమైన సాకులు చెప్పవద్దన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News