కరీంనగర్ ఎంపీగా రెండవ సారి భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.
Ramnagar: భారీ మెజారిటీ తో బండి సంజయ్ విజయం, సర్టిఫికెట్ అందజేసిన కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES