కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను నమ్మి ప్రజాలు ఈ 9 తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అష్టకష్టాలు పడుతున్నా కేసీఆర్, మోడీ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ను అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రైతులకు 2లక్షల వరకు మాఫీ ఇస్తా అని, ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. రైతులు, ఈ ప్రాంతం ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించాలని అన్నారు.
- Advertisement -
హతు సే హతు జోడో యాత్రలో భాగంగా మెట్పల్లి లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.