Friday, April 4, 2025
HomeతెలంగాణRIP Lasya Nandita: లాస్య నందిత పాడె మోసిన హరీష్ రావు

RIP Lasya Nandita: లాస్య నందిత పాడె మోసిన హరీష్ రావు

లాస్య పాడె మోసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్రలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. భౌతికకాయాన్ని ఇంటి నుంచి వైకుంఠ ధామానికి తరలించే క్రమంలో లాస్య పాడెను మోశారు హరీష్. పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

- Advertisement -

 ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి లాస్య నందిత పాడె మోసి, నివాళుల‌ర్పించారు. వెస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని స్మ‌శాన‌వాటిక‌లో లాస్య నందిత అంత్య‌క్రియ‌లు సాగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News